- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్లో కొత్తగా 44,059 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 44,059 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 511 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 91,39,866కి చేరింది. ఇప్పటివరకు 1,33,738 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,43,486 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 85,62,641 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 44,059 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 511 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 91,39,866కి చేరింది. ఇప్పటివరకు 1,33,738 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,43,486 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 85,62,641 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






