- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీహార్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు నక్సల్స్ హతం
<p>దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లోని గయా జిల్లా డుమారియాలోని మౌన్‌బార్ అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. సిఆర్‌పిఎఫ్, కోబ్రా జవాన్లు అడవిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసకుంది. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు మావోలు హతమైనట్టు జోనల్ కమాండర్ అలోక్ యాదవ్ తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లోని గయా జిల్లా డుమారియాలోని మౌన్‌బార్ అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. సిఆర్‌పిఎఫ్, కోబ్రా జవాన్లు అడవిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసకుంది. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు మావోలు హతమైనట్టు జోనల్ కమాండర్ అలోక్ యాదవ్ తెలిపారు.
Next Story






