- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబ్బాకలో ఉ.11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్ : దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం ఓటింగ్ నమోదు అయింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కొవిడ్ నేపథ్యంలో ఓటర్లకు మాస్కులు, గ్లౌస్ లు అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం ఓటింగ్ నమోదు అయింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కొవిడ్ నేపథ్యంలో ఓటర్లకు మాస్కులు, గ్లౌస్ లు అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Next Story






