- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలి : పీఆర్‌టీయూ
<p>దిశ, తెలంగాణ బ్యూరో : సమగ్ర శిక్షా అభియాన్ పథకం ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులకు ఫిట్ మెంట్ అమలు చేయాలని పీఆర్‌టీయూ డిమాండ్ చేసింది. సీఎం కేసిఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 30శాతం ఫిట్ మెంట్ హామీని నేరవేర్చాలని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావును కోరారు. 2021 ఏప్రిల్ నెల నుంచి ఫిట్‌మెంట్ అలయ్యేలా చర్యలు తీసుకోవాలని పీటీఆర్‌యూ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : సమగ్ర శిక్షా అభియాన్ పథకం ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులకు ఫిట్ మెంట్ అమలు చేయాలని పీఆర్‌టీయూ డిమాండ్ చేసింది. సీఎం కేసిఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 30శాతం ఫిట్ మెంట్ హామీని నేరవేర్చాలని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావును కోరారు.
2021 ఏప్రిల్ నెల నుంచి ఫిట్‌మెంట్ అలయ్యేలా చర్యలు తీసుకోవాలని పీటీఆర్‌యూ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు.
Next Story






