కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

by Batti.Sumithra |

<p>దిశ,వెబ్‌డెస్క్: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. త్రిశూర్‌లోని కుతిరాన్ వద్ద ఒకేసారి ఏడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదం కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. త్రిశూర్‌లోని కుతిరాన్ వద్ద ఒకేసారి ఏడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదం కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story