- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుస్నాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృభిస్తోంది. ఆదివారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 240 మందికి టెస్టులు చేయగా హుస్నాబాద్ 12, అక్కన్నపేట 08, కోహెడ 05, బెజ్జంకి 01, మద్దూర్ 01 మండలాల్లో మొత్తం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు మండలాల వైద్యాధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతిఒక్కరూ సానిటైజర్లతో చేతుల పరిశుభ్రపరుచుకోవడం, రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.</p>

X
దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృభిస్తోంది. ఆదివారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 240 మందికి టెస్టులు చేయగా హుస్నాబాద్ 12, అక్కన్నపేట 08, కోహెడ 05, బెజ్జంకి 01, మద్దూర్ 01 మండలాల్లో మొత్తం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు మండలాల వైద్యాధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతిఒక్కరూ సానిటైజర్లతో చేతుల పరిశుభ్రపరుచుకోవడం, రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Next Story






