- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగారెడ్డిలో 25 వాహనాలు సీజ్
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు సంగారెడ్డి రూరల్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన 25 మంది వాహనదారులపై కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసినట్టు రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. Tags: 25 vehicles, SangaReddy, Siege, lockdown, SI Srikanth, medak</p>

X
దిశ, మెదక్: కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు సంగారెడ్డి రూరల్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన 25 మంది వాహనదారులపై కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసినట్టు రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
Tags: 25 vehicles, SangaReddy, Siege, lockdown, SI Srikanth, medak
Next Story






