తెలంగాణలో తాజాగా 238 కరోనా కేసులు

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ క్రమేణా తగ్గుతూ వస్తుంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 238 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో మరో ఇద్దరు వైరస్‌ కారణంగా చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,87,740కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1551కి పెరిగింది. ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకొని 2,81,083 మంది డిశ్యార్జి అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 5,106 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో స్పష్టం చేసింది.</p>

తెలంగాణలో తాజాగా 238 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ క్రమేణా తగ్గుతూ వస్తుంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 238 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో మరో ఇద్దరు వైరస్‌ కారణంగా చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,87,740కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1551కి పెరిగింది. ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకొని 2,81,083 మంది డిశ్యార్జి అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 5,106 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో స్పష్టం చేసింది.

Next Story