- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాజాగా 23.. గతంలో 11 కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న జైళ్లలో కరోనా విజృంభిస్తోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న సెంట్రల్ జైలులో ఏకంగా 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జైలులో 94 మంది ఖైదీలకు కరోనా టెస్టులు చేయగా.. 23 మందికి కరోనా సోకింది. అయితే వీరిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఆ జైలులో 11 మంది కరోనా బారిన పడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న జైళ్లలో కరోనా విజృంభిస్తోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న సెంట్రల్ జైలులో ఏకంగా 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జైలులో 94 మంది ఖైదీలకు కరోనా టెస్టులు చేయగా.. 23 మందికి కరోనా సోకింది. అయితే వీరిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఆ జైలులో 11 మంది కరోనా బారిన పడ్డారు.
Next Story






