- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి నల్లగొండ కరోనా వివరాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో 223 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నల్లగొండలో 124, సూర్యాపేటలో 65, యాదాద్రి భువనగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు వెల్లడించారు. ఎంత కట్టడి చేసిన వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయా జిల్లాల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో 223 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నల్లగొండలో 124, సూర్యాపేటలో 65, యాదాద్రి భువనగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు వెల్లడించారు. ఎంత కట్టడి చేసిన వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయా జిల్లాల వైద్యాధికారులు సూచనలు చేస్తున్నారు.
Next Story






