ఏపీలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

108
AP corona Update

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 96 మంది మృతి చెందారు. అదే సమయంలో కరోనా నుంచి 19,177 మంది కోలుకున్నారు. అనంతపురంలో 11 మంది, కడపలో నలుగురు మృతి చెందారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..