- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > ICC World Cup 2023: సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా ఆసీస్
ICC World Cup 2023: సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా ఆసీస్

X
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్స్ సెంచరీలతో చెలరేగారు. డేవిడ్ వార్నర్ 85 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 6 సిక్సిర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ 100 బంతుల్లో 100 రన్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. మొదట వార్నర్ సెంచరీ చేయగా.. ఆ తర్వాతి బంతికి మార్ష్ ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశారు. ప్రస్తుతం 31.3 ఓవర్లకు 221 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (101), మిచెల్ మార్ష్ (108) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Next Story






