- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > గ్రౌండ్‌లోనే విరాట్‌ను చుట్టుముట్టిన పిల్లలు.. కోహ్లీ ఏం చేశాడంటే
గ్రౌండ్‌లోనే విరాట్‌ను చుట్టుముట్టిన పిల్లలు.. కోహ్లీ ఏం చేశాడంటే
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ రోజు తన 35వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీంతో విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ రోజు తన 35వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీంతో విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ రోజు సౌతాఫ్రికతో మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభంలో జాతీయ గీతం అయిపోయిన వెంటనే.. జెండాలు పట్టుకోవడానికి వచ్చే పిల్లలు పరుగెత్తుకుంటూ విరాట్ కోహ్లీని చుట్టుముట్టారు.
అయితే కోహ్లీ సరదాగా వారి నుంచి కొంచెం దూరం పరుగెత్తుతూ వారిని ఆటపట్టించాడు. దీంతో పిల్లలు కోహ్లీని చుట్టుముట్టి.. బర్త్ డే విషేష్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోహ్లీ ఈ రోజు సెంచరీతో చెలరేగి.. తన అభిమానులకు బర్త్ డే సందర్భంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ సెంచరీతో కోహ్లీ సచిన్ రికార్డును నమోదు చేసుకున్నాడు.
- Tags
- virat kohli
Next Story






