శుక్రవారం పంచాంగం(20-11-2020)

by  |
శుక్రవారం పంచాంగం(20-11-2020)
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం శరత్ ఋతువు
కార్తీక మాసం శుక్ల పక్షం

తిధి : షష్ఠి రా 1.54 తదుపరి సప్తమి

వారం : శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం : ఉత్తరాషాఢ మ2.22 తదుపరి శ్రవణం

యోగం : గండం మ1.26 తదుపరి వృద్ధి

కరణం : కౌలువ మ2.15 తదుపరి తైతుల రా1.54 ఆ తదుపరి గరజి

వర్జ్యం : సా6.23 – 8.00

దుర్ముహూర్తం : ఉ8.24 – 9.09 & మ12.07 – 12.52

అమృతకాలం: ఉ8.03 – 9.37 & తె4.03 – 5.40

రాహుకాలం : ఉ10.30 – 12.00

యమగండం/కేతుకాలం : మ3.00 – 4.30

సూర్యరాశి : వృశ్చికం

చంద్రరాశి : మకరం

సూర్యోదయం : 6.11

సూర్యాస్తమయం : 5.20

తుంగభద్రా నది పుష్కర ప్రారంభం స్కంధ షష్ఠి

Next Story

Most Viewed