- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలకలం రేపిన అమ్మాయిల ప్రేమ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని ఇళ్ల నుండి పారిపోవడం కామన్. కానీ కర్నూల్ జిల్లాలో అమ్మాయి, అమ్మాయి ప్రేమించుకుని ఇంటి నుండి పారిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన యువతి, నర్సింహారెడ్డి నగర్ కు చెందిన మరో యువతి చిన్ననాటి నుండి స్నేహితులు. అలా వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహబంధం ప్రేమగా మారింది. తల్లిదండ్రులు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టడంతో… తమ ప్రేమను ఒప్పుకోరని భావించారు. దీంతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని ఇళ్ల నుండి పారిపోవడం కామన్. కానీ కర్నూల్ జిల్లాలో అమ్మాయి, అమ్మాయి ప్రేమించుకుని ఇంటి నుండి పారిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన యువతి, నర్సింహారెడ్డి నగర్ కు చెందిన మరో యువతి చిన్ననాటి నుండి స్నేహితులు. అలా వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహబంధం ప్రేమగా మారింది. తల్లిదండ్రులు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టడంతో… తమ ప్రేమను ఒప్పుకోరని భావించారు. దీంతో ఈ నెల 3వ తేదీన వారిద్దరూ తల్లిదండ్రులకు లేఖ రాసి, రూ.50 వేలు డబ్బుతో ఇంట్లో నుండి పారిపోయారు. ఇరువురి తల్లిదండ్రులు కర్నూలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా… పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






