- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చొరబడేందుకు ప్రయత్నం.. ఇద్దరు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు చొరబాటుదారులు హతమయ్యారు. బుధవారం రాజౌరిలోని నౌషేరా సెక్టార్ లో ఉన్న నియంత్రణ రేఖ దాటేందుకు చొరబాటుదారులు ప్రయత్నించారు. ఈ సమయంలో అలర్ట్ అయిన భారత సైన్యం వారిని నిలువరించింది. ఈ క్రమంలో ఇద్దరు చొరబాటుదారులు మృతి చెందారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు చొరబాటుదారులు హతమయ్యారు. బుధవారం రాజౌరిలోని నౌషేరా సెక్టార్ లో ఉన్న నియంత్రణ రేఖ దాటేందుకు చొరబాటుదారులు ప్రయత్నించారు. ఈ సమయంలో అలర్ట్ అయిన భారత సైన్యం వారిని నిలువరించింది. ఈ క్రమంలో ఇద్దరు చొరబాటుదారులు మృతి చెందారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






