- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కశ్మీర్‌లో ఇద్దరు కరోనా అనుమానితులు
by Shamantha N |
<p>శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో ఇద్దరికి కరోనావైరస్(కోవిడ్ 19) లక్షణాలు కనిపించాయి. వీరిద్దరిలో కరోనావైరస్ లక్షణాలు బలంగా ఉన్నాయనీ, కరోనావైరస్ పాజిటివ్ కనిపించే ప్రమాదం అధికంగా ఉన్నదని ప్రిన్సిపల్ సెక్రెటరీ రోహిత్ కన్సాల్ తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగా జమ్ము, సంబా జిల్లాల్లో అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేసినట్టు వివరించారు. Tags: coronavirus, jammu kashmir, schools closed, positve</p>

X
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో ఇద్దరికి కరోనావైరస్(కోవిడ్ 19) లక్షణాలు కనిపించాయి. వీరిద్దరిలో కరోనావైరస్ లక్షణాలు బలంగా ఉన్నాయనీ, కరోనావైరస్ పాజిటివ్ కనిపించే ప్రమాదం అధికంగా ఉన్నదని ప్రిన్సిపల్ సెక్రెటరీ రోహిత్ కన్సాల్ తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగా జమ్ము, సంబా జిల్లాల్లో అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేసినట్టు వివరించారు.
Tags: coronavirus, jammu kashmir, schools closed, positve
Next Story






