- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ డేట్ దాటితే అంతే.. ప్రభుత్వ వాహనాలకు ఇక నో రిజిస్ట్రేషన్..!
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2022 ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరించేది లేదని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ను శనివారం విడుదల చేసింది.
అందుకు సంబంధించి నిబంధనల సవరణకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ వాటాదారుల అభిప్రాయాన్ని కోరింది. వారి నుంచి ఆమోదం పొందిన అనంతరం దేశంలోని అన్ని ప్రభుత్వ వాహనాలకు సేమ్ రూల్స్ వర్తిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది.
Advertisement
Next Story