- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిర్యాలగూడలో 13 కరోనా కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. అంతేగాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఇందులో రెడ్డి బజారులో ఇస్లాంపురంలో 2, షాబూనగర్‌లో 1, సీతారాంపురంలో 4, బంగారుగడ్డలో 3, హౌసింగ్ బోర్డులో 1, నందిపాడులో 1, కేసు నమోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ఎవరెవరు కాంటాక్టులో ఉన్న […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. అంతేగాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఇందులో రెడ్డి బజారులో ఇస్లాంపురంలో 2, షాబూనగర్‌లో 1, సీతారాంపురంలో 4, బంగారుగడ్డలో 3, హౌసింగ్ బోర్డులో 1, నందిపాడులో 1, కేసు నమోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ఎవరెవరు కాంటాక్టులో ఉన్న వారి వివరాలను పరిశీలించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
Next Story






