- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు జిల్లాలో రెండ్రోజుల వ్యవధిలోనే 12కేసులు
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: జిల్లాలో క్రమంగా కరోనా కేసులు పెరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రెండ్రోజుల వ్యవధిలోనే ఏకంగా 12కేసులు నమోదు కావండంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. శనివారం దివిటిపల్లి గ్రామంలో మరో కేసు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమై బాధితుని ఐసోలేషన్‌కు తరలించారు. కరోనా సోకిన వ్యక్తి ఇటీవల కాలంలో ఎవరెవరిని కలిశాడనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.</p>

X
దిశ, మహబూబ్‌నగర్: జిల్లాలో క్రమంగా కరోనా కేసులు పెరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రెండ్రోజుల వ్యవధిలోనే ఏకంగా 12కేసులు నమోదు కావండంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. శనివారం దివిటిపల్లి గ్రామంలో మరో కేసు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమై బాధితుని ఐసోలేషన్‌కు తరలించారు. కరోనా సోకిన వ్యక్తి ఇటీవల కాలంలో ఎవరెవరిని కలిశాడనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.
Next Story






