తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్..

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,114 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో కరోనాతో మరో 13 మంది మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, గడిచిన 24 గంటల్లో 1,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16,462 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. బులిటెన్న ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 129 పాజిటివ్ [&hellip;]</p>

corona active cases in telangana district wise
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,114 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో కరోనాతో మరో 13 మంది మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, గడిచిన 24 గంటల్లో 1,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16,462 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. బులిటెన్న ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 129 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Next Story