- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే వైరస్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 1,088 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 9 మంది మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే వైరస్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 1,088 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 9 మంది మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,030 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు తెలంగాణలో 6,17,776 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 3,607 కు చేరింది. తాజా బులిటెన్ ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 137 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story






