- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు..హార్ముజ్ మళ్ళీ క్లోజ్
by velandi.Saikiran |
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులకు దిగింది. దీంతో హార్ముజ్ మళ్ళీ క్లోజ్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య మళ్లీ భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హార్ముజ్ జలసంధి క్లోజ్ కూడా అయింది. ఓ షిప్ పై అటాక్ చేయడం, హార్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్లు ప్రకటించడంతో ఇరాన్ పై అమెరికా దాడులకు పూనుకుంది. ఈ వారంలో ఇది మూడో అటాక్ అని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. బందర్ అబ్బాస్, ఖేస్మ్ ఐలాండ్, సిరిక్ లాంటి ప్రాంతాలలో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ న్యూస్ ఏజెన్సీలు కూడా స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఇరాన్... గల్ఫ్ కంట్రీస్ పై దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. సీజ్ ఫైర్ డీల్ ఉల్లంఘనపై ఇరు దేశాలు పరస్పరం విమర్శలు కూడా చేసుకుంటున్నాయి. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Next Story






