Unknown Facts : Nasa ఈ విషయాన్ని ఎందుకు దాస్తుంది ?

by Disha Web Desk 10 |
Unknown  Facts : Nasa ఈ విషయాన్ని ఎందుకు దాస్తుంది ?
X

దిశ, వెబ్ డెస్క్ : భూమి తరవాత మరే ఇతర గ్రహంపైనే జీవాన్ని నివసించగలిగితే అది మార్స్ అని మన అందరికి తెలుసు . మన విశ్వం చాలా పెద్దదని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నప్పటికీ కేవలం భూమి పై మాత్రమే జీవనం ఎలా సాధ్యమవుతుంది. వారి ప్రకారం విశ్వంలో జీవం అభివృద్ధి చెందడానికి ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ జీవనం కొనసాగించడానికి వాళ్లు మన లాంటి వారో తెలీద కానీ..వాళ్ళు ఖచ్చితంగా బ్రతికే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కొంత మంది శాస్త్రవేత్తలుఅంగారక గ్రహం నుంచి ప్రయాణించడం ద్వారా భూమి పై జీవం వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎంత నిజముందో తెలీదు..కానీ మార్స్ మీద అక్కడ జీవనం ఎలా..మరియు ఎప్పుడు నాశనమయ్యిందని ఇదే పెద్ద ప్రశ్న. ప్రతి ఒక్కరు సమాధానం తెలుసుకోవాల్సిన ప్రశ్న ఇది.

మన అందరికి తెలుసు అన్ని గ్రహాలు నక్షత్రాల మీద పుట్టాయని..మరియు మన సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు కూడా సూర్యుని నుంచే పుట్టాయి. సూర్యుడు అత్యంత వేడిగా ఉంటాడు. కాబట్టి అందులో పుట్టిన గ్రహాలన్నీ కూడా చాలా వేడిగా ఉండచ్చు. కానీ ఏ గ్రహానికి తనంతట తానుగా వేడిని ఉత్పత్తి చేసే మార్గాలు లేవు. కాబట్టి అవి చల్ల బడటం ప్రారంభించాయి. కోట్ల సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ ఇలాగె కొనసాగింది. అంగారక గ్రహం భూమి కంటే చిన్నది. మరియు సూర్యుని నుంచి దాని దూరం చాలా ఎక్కువ అందుకే కోట్ల సంవత్సరాల క్రితం ఆదర్శ ఉష్ణోగ్రత ఏర్పడింది. విశ్వంలో మిలియన్ల కొద్ది గ్రహాలు ఉన్నప్పటికి చాలా తక్కువ గ్రహాలకే మన భూమి లాంటి ఆదర్శ పరిస్థితులు ఉంటాయి. మనం పురోగమిస్తున్న కొద్దీ గ్రహాంతర వాసులు గ్రహాలను శాసిస్తున్నారు.

Read More....

ఆధునిక లైబ్రరీ ఏర్పాటుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి?



Next Story

Most Viewed