డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు

by Disha Web Desk 12 |
డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్లోరిడాలోని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు చేశారు. మార్-ఏ-లాగో ఎస్టేట్‌పై ఎఫ్‌బీఐ ఏజెంట్లు సొదాలు నిర్వహించినట్లు ట్రంప్ తెలిపారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్ హౌస్ నుండి తన ఫ్లోరిడా రిసార్ట్‌కు అధికారిక అధ్యక్ష రికార్డులను ట్రంప్ తరలించారనే ఆరోపణలతో ఈ ఎఫ్‌బీఐ దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడులపై ట్రంప్ ఇలా స్పందించారు. ఎఫ్‌బీఐ తన సేఫ్‌లోకి చొరబడిందని ట్రంప్ అన్నారు, "నా ఇంటిపై ఈ అనూహ్య దాడి అవసరం లేదా తగినది కాదు" అని అన్నారు.


Next Story

Most Viewed