- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
భారీ అగ్ని ప్రమాదం.. 300 దుకాణాలు దగ్ధం
by Disha Web |

X
దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 300 దుకాణాలు దగ్దమయ్యాయి. ఇస్లామాబాద్‌లోని సండే బజార్‌లో బుధవారం సెకండ్ హ్యండ్ బట్టలు విక్రయించే షాప్‌లో మంటలు ప్రారంభం అయినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు 10 ఫైర్ ఇంజన్లతో గంటల తరబడి శ్రమించారు. అయితే ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story