పవన్ రాజకీయాల్లో ఉండరు.. వేణుస్వామి సంచలన జోస్యం

by  |
పవన్ రాజకీయాల్లో ఉండరు.. వేణుస్వామి సంచలన జోస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: గతంలో అఖిల్‌కి పెళ్లే జరగదని, చంద్రబాబు ఓడిపోతారని, సమంత-నాగచైతన్య విడిపోతారని ముందే జోస్యం చెప్పి వేణు స్వామి ఫేమస్ అయ్యారు. ఇటీవల ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీలో 2024లో రాబోయే ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి. పవన్ జాతకం ప్రకారం ఆయనకు అసలు రాజకీయాలు అచ్చిరావని అన్నారు. అంతే కాకుండా భవిష్యత్ లో జనసేన పార్టీయే ఉండదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024 వరకు పవన్ రాజకీయాల్లో ఉండరంటూ చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed