వెరైటీ డిషెస్.. టేస్ట్ మాత్రం అదుర్స్

by Javid Pasha |   (  Updated:2025-08-02 08:58:43  IST  )

హైదరాబాద్ లోని కవాడిగూడలో జాహ్నవి మాస్టర్ చెఫ్ కాంపిటీషన్-23 జరిగింది.

వెరైటీ డిషెస్.. టేస్ట్ మాత్రం అదుర్స్
X

దిశ, వెబ్ డెస్క్: నోరూరించే వెరైటీ డిషెస్ తో అదరగొట్టారు హోటల్ మేనేజ్ మెంట్ స్టూడెంట్స్. హైదరాబాద్ లోని కవాడిగూడలో జాహ్నవి మాస్టర్ చెఫ్ కాంపిటీషన్-23 జరిగింది. ఈ పోటీలో వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. రకరకాల వంటకాలు తయారు చేశారు. కొంతమందైతే ఏకంగా మంటే అవసరంలేని డిషెస్ చేసి ఔరా అనిపించారు. అనంతరం ఈ కాంపిటేషన్ లో విజేతలుగా నిలిచిన వారికి జాహ్నవి విద్యా సంస్థల చైర్మన్ పరమేశ్వర్, మేనేజింగ్ డైరెక్టర్ రోషిణి బహుమతులతో పాటు ప్రైజ్ మనీ అందించారు. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే దిశ టీవీకి సంబంధించిన కింది వీడియోను పూర్తిగా చూడాల్సిందే.


VIDEO!


Next Story