ఏపీలో ఆమెను ఎందుకు తొలగించారు?

34

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల కమిషన్ సెక్రటరీగా వాణీమోహన్‌ను తొలగించారు. వాణీ మోహన్‌ను తొలగిస్తూ సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను నిమ్మగడ్డ రిలీవ్ చేశారు. తొలగింపునకు గల కారణాలు తెలియాల్సి ఉంది.