హోటల్‌లో టిఫిన్ చేసిన 20మందికి అస్వస్థత

by Vemula.Srinu Prasad |

<p>దిశ ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో ఓ హోటల్‌లో టిఫిన్ చేసిన 20మంది అస్వస్థతకు గురయ్యారు. కొంతమందికి వాంతులు కాగా, మరికొందరు కళ్లు తిరిగి కిందపడిపోయారు. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండగా, వీరందరినీ పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. లాక్‌డౌన్‌ సడలింపులతో ఇటీవలే హోటల్‌ను తెరిచినట్లు తెలుస్తోంది.</p>

దిశ ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో ఓ హోటల్‌లో టిఫిన్ చేసిన 20మంది అస్వస్థతకు గురయ్యారు. కొంతమందికి వాంతులు కాగా, మరికొందరు కళ్లు తిరిగి కిందపడిపోయారు. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండగా, వీరందరినీ పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. లాక్‌డౌన్‌ సడలింపులతో ఇటీవలే హోటల్‌ను తెరిచినట్లు తెలుస్తోంది.

Next Story