ఆపరేషన్ సమయంలో ఫుట్ బాల్ మ్యాచ్ చూసిన రోగి..

by Disha Web Desk 12 |
ఆపరేషన్ సమయంలో ఫుట్ బాల్ మ్యాచ్ చూసిన రోగి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్ చూస్తూ ఓ వ్యక్తి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి ఆయన "హే [FIFA]...ఈ పెద్దమనిషి ఏదో ఒక రకమైన ట్రోఫీకి అర్హుడని మీరు అనుకోలేదా?" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా ఆనంద్ మహీంద్రా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మరి ఆ పోస్ట్ పై నెటిజన్లు తమ స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు ఈ క్రమంలో ఏ నెటిజన్.. ఇలా రాసుకొచ్చాడు.. "భారతదేశంలో.. క్రికెట్ ప్రపంచ కప్ ఉంటే, మా వైద్యులు కత్తెరను (రోగి లోపల) వదిలి ఉండేవారు" అని అన్నారు.


Next Story

Most Viewed