Viral Video : పాకిస్తాన్ బిచ్చగత్తెకు కండోమ్ దానం.. దీని వెనుక ఇంత గొప్ప ఉద్దేశం ఉందా అంటూ పొగిడేస్తున్న నెటిజన్లు

by Sujitha Rachapalli |

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. యూరప్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ బిక్షమెత్తుకుంటుంది. ఇక్కడి వరకు ఓకే కానీ ఆమెకు అక్కడి వ్యక్తి కండోమ్‌ను దానం చేయడమే ఈ వీడియో ట్రెండ్ అయ్యేందుకు కారణమైంది. అతను కండోమ్ దానం చేయగానే..

Viral Video : పాకిస్తాన్ బిచ్చగత్తెకు కండోమ్ దానం.. దీని వెనుక ఇంత గొప్ప ఉద్దేశం ఉందా అంటూ పొగిడేస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. యూరప్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ బిక్షమెత్తుకుంటుంది. ఇక్కడి వరకు ఓకే కానీ ఆమెకు అక్కడి వ్యక్తి కండోమ్‌ను దానం చేయడమే ఈ వీడియో ట్రెండ్ అయ్యేందుకు కారణమైంది. అతను కండోమ్ దానం చేయగానే.. మహిళ కోపంతో లేచి కొట్టేందుకు ప్రయత్నించింది. కానీ కుదర్లేదు. ఇక ఈ వీడియోకు లక్షల్లో షేరింగ్స్, లైక్స్ రాగా.. సదరు వ్యక్తికి చాలా దూర చూపు ఉందని ప్రశంసలు కురుస్తుండటం విశేషం. నార్మల్‌గా అయితే మహిళను అవమానించాడని తిట్లు రావాలి కదా ఇదేంటి రివర్స్‌లో జరుగుతుంది అని ఆలోచిస్తే.. కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ దొరికిపోయింది. ఇందుకు కారణం ఎక్కువ మంది పిల్లలను కని.. ఇలా బిక్షం ఎత్తుకుని పోషించుకోకుండా.. ఆ తర్వాత అయినా సంతానం కాకుండా చూసుకోవాలని దీని అర్థమట. మొత్తానికి ఆ వ్యక్తి ఇంత గొప్పగా ఆలోచించడాన్ని సమర్థిస్తున్నారు జనాలు.

Next Story