నడిరోడ్డు మీద అమ్మాయిల డాన్స్.. తప్పిన ప్రమాదం (వీడియో)

by Disha Web Desk 16 |
నడిరోడ్డు మీద అమ్మాయిల డాన్స్.. తప్పిన ప్రమాదం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా కొత్తది కనిపెట్టినప్పుడు కానీ, సాధించినప్పుడు కానీ అందరిలోనూ ఏదో తెలియని గర్వం, ఉత్సాహం ఉంటుంది. ఎలాగైనా నలుగురితో మన సంతోషం పంచుకోవాలనీ ఉంటుంది. ఇలాంటి ఆనందాన్నే నలుగురు అమ్మాయిలు రోడ్డుమీద పంచుకున్నారు. ఏకంగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో ఒక అనుకోని సంఘటన చోటుచేసుకుంది. స్వల్ప ప్రమాదం జరిగి అందరూ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed