- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జల్లికట్టులో విషాదం.. ఇద్దరు మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. శివగంగై జిల్లా సిరావయల్‌లో జరిగిన జల్లికట్టు వేడుకలో ఎద్దులు పొడవడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 50మందికి పైగా తీవ్రంగా గాయపడగా వెంటనే ప్రభుత్వాస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులో ప్రతి ఏటా సంక్రాంతి పండగ సమయంలో జల్లికట్టు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం గురువారం జల్లికట్టు వేడుకలు ప్రారంభం కాగా వందల మంది గాయాల పాలయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. శివగంగై జిల్లా సిరావయల్‌లో జరిగిన జల్లికట్టు వేడుకలో ఎద్దులు పొడవడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 50మందికి పైగా తీవ్రంగా గాయపడగా వెంటనే ప్రభుత్వాస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులో ప్రతి ఏటా సంక్రాంతి పండగ సమయంలో జల్లికట్టు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం గురువారం జల్లికట్టు వేడుకలు ప్రారంభం కాగా వందల మంది గాయాల పాలయ్యారు.
Next Story






