- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేలాది మంది భక్తులతో ధర్మపురి..
by Sridhar Babu |
<p>దిశ, ధర్మపురి : ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రం శనివారం వేలాది మంది భక్తులతో కిట కిటలాడింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఉదయం గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరి నుండి దేవాలయం చేరుకున్న భక్తులు స్వామివారి నిత్యాభిషేకం, కల్యాణం తదితర పూజలలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ( యోగ, ఉగ్ర), శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను బారులు తీరి దర్శించుకొని మొక్కులను సమర్పించు కున్నారు.</p>

X
దిశ, ధర్మపురి : ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రం శనివారం వేలాది మంది భక్తులతో కిట కిటలాడింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఉదయం గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరి నుండి దేవాలయం చేరుకున్న భక్తులు స్వామివారి నిత్యాభిషేకం, కల్యాణం తదితర పూజలలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ( యోగ, ఉగ్ర), శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను బారులు తీరి దర్శించుకొని మొక్కులను సమర్పించు కున్నారు.
Next Story






