- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం పెళ్లి నుంచి వస్తుండగా వ్యక్తి మృతి
<p>దిశ వర్గల్: వర్గల్ మండలంలోని తునికి మక్త గ్రామానికి చెందిన పసుల కిష్టయ్య (48) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ వివరాల ప్రకారం.. ఆదివారం రోజున ములుగు గ్రామంలో తమ బంధువుల పెళ్లికి వెళ్లాడు. పెళ్లి ఇంటి నుంచి తిరిగి పయనం అయ్యాడు. కాగా మీనాజీపేట్ గ్రామ శివారులో ఓ పెద్ద మూలమలుపు ఉంది. దీనికితోడు రాత్రి సమయంలో కావడంతో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలో పడటంతో బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి […]</p>

X
దిశ వర్గల్: వర్గల్ మండలంలోని తునికి మక్త గ్రామానికి చెందిన పసుల కిష్టయ్య (48) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ వివరాల ప్రకారం.. ఆదివారం రోజున ములుగు గ్రామంలో తమ బంధువుల పెళ్లికి వెళ్లాడు. పెళ్లి ఇంటి నుంచి తిరిగి పయనం అయ్యాడు. కాగా మీనాజీపేట్ గ్రామ శివారులో ఓ పెద్ద మూలమలుపు ఉంది. దీనికితోడు రాత్రి సమయంలో కావడంతో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలో పడటంతో బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గౌరారం ఎస్ ఐ సంపత్ కుమార్ తెలిపారు.
Next Story






