- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీలో తప్పిన ప్రమాదం.. కూలిన తూర్పువైపు గోపురం
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో భారీ ప్రమాదం తప్పింది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయ భవనం తూర్పువైపు ఉన్న ఎలివేషన్ కూలిపోయింది. శిథిలాలు గార్డెన్‌లో పడిపోవడంతో ప్రమాదం తప్పిందనీ కార్యాలయ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. చారిత్రాత్మకమైన ఈ భవనం ఆరో నిజాం పుట్టినరోజుకు గుర్తుగా నిర్మించిన విషయం తెలిసిందే. దాదాపు ఈ భవనానికి దాదాపు వందేళ్ల చరిత్ర ఉండటం విశేషం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో భారీ ప్రమాదం తప్పింది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయ భవనం తూర్పువైపు ఉన్న ఎలివేషన్ కూలిపోయింది. శిథిలాలు గార్డెన్‌లో పడిపోవడంతో ప్రమాదం తప్పిందనీ కార్యాలయ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. చారిత్రాత్మకమైన ఈ భవనం ఆరో నిజాం పుట్టినరోజుకు గుర్తుగా నిర్మించిన విషయం తెలిసిందే. దాదాపు ఈ భవనానికి దాదాపు వందేళ్ల చరిత్ర ఉండటం విశేషం.
Next Story






