- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదేళ్ల బాలికపై ముగ్గురు అత్యాచారయత్నం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ పదేళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజమండ్రి రూరల్ పాత బొమ్మూరులో చోటుచేసుకుంది. యువకులు బాలికను బైక్‌పై ఎక్కించుకుని తీసుకు వెళ్తుండగా.. కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు. యువకులు పరారయ్యారు. బొమ్మూరు పోలీసుస్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ పదేళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజమండ్రి రూరల్ పాత బొమ్మూరులో చోటుచేసుకుంది. యువకులు బాలికను బైక్‌పై ఎక్కించుకుని తీసుకు వెళ్తుండగా.. కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు. యువకులు పరారయ్యారు. బొమ్మూరు పోలీసుస్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
Next Story






