కింగ్ కోబ్రాను ఆటాడించిన రెండేళ్ల చిన్నారి.. (వీడియో)

by Disha Web |
కింగ్ కోబ్రాను ఆటాడించిన రెండేళ్ల చిన్నారి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పాములను చూస్తేనే చాలా మంది భయపడిపోతారు. వాటి ఫొటోలు, వీడియోలు చూసినా వణికిపోతుంటారు. కానీ రెండేళ్లు కూడా నిండని చిన్నారి పాముతో ఆడుకోవడం ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా.. కానీ అది నిజమేనండి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముతో ఓ చిన్నారి ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ప్రపంచంతోనే అత్యంత విషపూరితమైన పాము అంటే ముందుగా గుర్తొచ్చేది కింగ్ కోబ్రా. అది పొడవులోనూ ఇతర పాముల కంటే చాలా పెద్దగా ఉంటుంది. అలాంటి విషపూరితమైన పాముతో చిన్నారి సరదాగా ఆటలు ఆడుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.



Next Story