Samantha అభిమానులకు గుడ్ న్యూస్.. యశోద రిలీజ్ డేట్ ఫిక్స్

by Dishanational2 |
Samantha అభిమానులకు గుడ్ న్యూస్.. యశోద రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత యశోద సినిమాకు సతకం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'యశోద'. ఈ సినిమా కోసం సామ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను శ్రీదేవీ మూవీస్ నిర్మాతలు ఈ చిత్రాన్ని ఆగస్టు12న వివిధ బాషల్లో విడుదచేయనున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా రిలీజ్ కానుంది. ఇదులో సామ్ ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్ లో చేయబోతోందని సమాచారం.


Next Story

Most Viewed