- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
సంతలో సర్పంచ్

దిశ, మామడ: మేకల సంతను వ్యాపారస్తులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ భూమేశ్వర్, పీఏసీఎస్ చైర్మన్ హరీష్ కుమార్ లు అన్నారు. శనివారం మండలంలోని పోనకల్ గ్రామంలో మేకల సంతను వారు ప్రారంభించి మాట్లాడారు. వివాహాలు, పండుగలకు మేకలను కొనుగోలు చేయాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుకురావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు గ్రామంలో ఏర్పాటు చేయడం వల్ల దూర భారం తగ్గుతుందన్నారు. ప్రతి శనివారం మేకల సంతను నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ కిషన్, క్యాషియర్ నారాయణ, నాయకులు రాజారెడ్డి, ముత్యంరెడ్డి, లింగన్న, మనోహర్, నర్సారెడ్డి, వీడి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.