కామన్వెల్త్ 2022 లో భారత్‌కు 10వ బంగారు పతకం..

by Disha Web |
కామన్వెల్త్ 2022 లో భారత్‌కు 10వ బంగారు పతకం..
X

దిశ, వెబ్ డెస్క్: కామన్వెల్త్ 2022లో రెజ్లర్ రవి దహియా భారత్ తరపున 10వ బంగారు పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల ఈవెంట్ లో రెజ్లర్ రవి దహియా విక్టరీ సాధించాడు. రవి ఫైనల్స్ లో 24 ఏళ్ల నైజీరియాకు చెందిన ఎబికెవెనిమో వెల్సన్ ను ఓడించి బంగారు పతకం సాధించాడు. దీంతో భారత్ కామన్వెల్త్ 2022లో ఇప్పటి వరకు 10 బంగారు పతకాలను గెలుచుకోగా నాలుగు స్వర్ణ పతకాలు రెజ్లింగ్ లోనే రావడం గమనార్హం.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed