Prahlad Singh Patel: సోనియా ఏమైనా సూపర్ మహిళా: కేంద్ర మంత్రి

by Malleboina Mahesh |   (  Updated:2022-07-21 09:50:09  IST  )

Is Sonia Gandhi a Super Human Being? Asks Union Minister Prahlad Singh Patel| కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈ రోజు ఈడీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిన విషయమే.. అయితే దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి

Is Sonia Gandhi a Super Human Being? Asks Union Minister Prahlad Singh Patel
X

దిశ, వెబ్‌డెస్క్: Is Sonia Gandhi a Super Human Being? Asks Union Minister Prahlad Singh Patel| కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈ రోజు ఈడీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిన విషయమే.. అయితే దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో సభను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చట్టం ముందు అందరూ సమానులే, సోనియా గాంధీ ఏమైనా సూపర్ మహిళనా..? వారు చట్టానికి అతీతులమని భావిస్తారు" అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. కాగా, సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఎంత మంచి మనసు.. నిజంగా ఈ డాక్టర్ దేవుడే..!!

Next Story