- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాక్లెట్‌లా మారిన కింగ్ కోబ్రా.. అవాక్కయ్యే వీడియో!
by Batti.Sumithra |
అందులోనూ డేంజరస్ కింగ్ కోబ్రా చాక్లెట్ అవ్వడమేంటీ..? Chef Makes 'Hyper Realistic' King Cobra Using Chocolate.

X
దిశ, వెబ్‌డెస్క్ః కొందరికి పామును చూస్తేనే భయం అలాంటిది పాము చాక్లెట్ అయితేనేం ఇంకేదైతేనేం.. అందులోనూ డేంజరస్ కింగ్ కోబ్రా చాక్లెట్ అవ్వడమేంటీ.. అనుకుంటే కోబ్రా పైన కాలేసినట్టే! మాయా లేదు, మత్రం లేదు గానీ కింగ్ కోబ్రా ఆకారంలో ఓ సూపర్ చాక్లెట్‌ని తయారుచేశారు ఓ వ్యక్తి. చాక్లేటీయర్, కుక్ అయిన ప్రసిద్ధ స్విస్-ఫ్రెంచ్ చెఫ్ అమారీ గుయిచోన్ తన నైపుణ్యాన్ని చూపిస్తూ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పేస్ట్రీ డిజైన్‌లు, చాక్లెట్ కళాకృతులకు ప్రసిద్ధి అయిన గుయిచోన్ ఈ చాక్లెట్ కింగ్ కోబ్రా చేయడానికి ఎంతో కష్టపడ్డట్లు వీడియోలో చూడొచ్చు. ఇక, దీని స్కేల్స్ కోసమే 8 గంటల సమయాన్ని వెచ్చించినట్లు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వైరల్ అయిన ఈ క్లిప్‌కు 5 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.
Next Story






