- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్‌లో తృటిలో తప్పిన ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్
by Mallepaka Hamsa |
ఇటీవల కాలంలో ఓ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను అనేక రకాల ప్రదేశాల్లో షూట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మేకర్స్.

X
దిశ, సినిమా: ఇటీవల కాలంలో ఓ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను అనేక రకాల ప్రదేశాల్లో షూట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మేకర్స్. అయితే కొన్నిసార్లు అనుకున్న విధంగా షూట్ కంప్లీట్ అయి కొన్ని సీన్స్ హైలెట్‌గా నిలుస్తుంటాయి. కానీ మరికొన్ని సార్లు ఊహించని విధంగా యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న సమయాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ‘డాన్ 360’ (Don 360)మూవీ షూట్ జరుగుతుండగా.. తృటిలో ప్రమాదం తప్పింది. స్టంట్ చేస్తుండగా కారు బోల్తా పడి షూట్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ఏమి కాలేదు. కారు మాత్రం ధ్వంసం అయింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






