- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
7 రకాల సన్నాలకే ప్రభుత్వ బోనస్ : ఏవో చేరాలు
by Kodari Anjali |
7 రకాల సన్నాల ధాన్యానికే బోనస్ అందజేస్తుందని మండల వ్యవసాయ అధికారి ఎన్.చేరాలు తెలిపారు.

X
దిశ, మంగపేట: ప్రభుత్వం గుర్తించిన BPT-5204, RNR-15048, MT SONA, KNM-1638, JAISRIRAM, WGL-44, KNM-7715 రకాల సన్నాల ధాన్యానికే బోనస్ అందజేస్తుందని మండల వ్యవసాయ అధికారి ఎన్.చేరాలు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేధికలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 2026 జూన్ 23 నుండి 30 వరకు వానాకాలం సీజన్ పురష్కరించుకోని మండలంలోని అన్ని రైతు వేదికల్లో విత్తన మేళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. విషయాన్ని మండల రైతు సోదరులు గమనించి వ్యవసాయ అధికారులకు సహాకరరించాలని కోరారు.
Next Story






