స్వ‌చ్ఛంద యూత్ అసోసియేష‌న్ స‌హ‌కారంతో చెడు వ్య‌స‌నాల‌కు చెక్

by Ratna Kumari |

Check for bad addictions with the help of Voluntary Youth Association

స్వ‌చ్ఛంద యూత్ అసోసియేష‌న్ స‌హ‌కారంతో చెడు వ్య‌స‌నాల‌కు చెక్
X

దిశ , గీసుకొండ : యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా అరికట్టాలంటే యూత్ అసోసియేషన్, స్వచంధ సంస్థల సహకారం కావాలని సీఐ విశ్వేశ్వర్ అన్నారు. సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ గాంజా, జూదాలు, దొంగతనాలు, ఈవ్ టీజింగ్ సమాజాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. ఇలాంటి వ్యసనాల నుంచి బావి భారత పౌరులను కాపాడడానికి స్వచ్ఛంద సంస్థలు, యూత్ సంఘాల సభ్యుల చరవాణి నెంబర్లు, మీరు చేస్తున్న కార్యక్రమాల వివరాలను స్టేషన్ లో తెలియజేసి సహకరించాలన్నారు. పోలీస్ స్టేషన్ నెంబర్ 8612685031 కు తెలియ‌జేయాల‌ని కోరారు.

Next Story