బంధువులపెళ్లికి వెళ్లి శవాలుగా మారిన అన్నదమ్ములు

by Dishaweb |
బంధువులపెళ్లికి వెళ్లి శవాలుగా మారిన అన్నదమ్ములు
X

దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ చెరువులో పడి అన్నదమ్ములు మృతి చెందారు. ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె రిషి (11), రిత్విక్(9)గా స్థానికులు గుర్తించారు. బుధవారం రాంపూర్ లో బంధువుల పెళ్లికి వెళ్లగా.. గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story