రూ.3 లక్షల 50 వేల నగదు స్వాధీనం

by Disha Web Desk 23 |
రూ.3 లక్షల 50 వేల నగదు స్వాధీనం
X

దిశ,మరిపెడ : ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నేరడా శివారు బాల్య తండా కు చెందిన ఓ వ్యక్తి సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్నరూ.మూడు లక్షల 50 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కు కురవి పోలీసులకు అప్పగించారు.



Next Story

Most Viewed