- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Elections : గాంధీభవన్‌కు భారీ ర్యాలీగా రేవంత్ రెడ్డి
by Sathputhe Rajesh |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో లీడ్‌లో దూసుకెళ్తుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో లీడ్ లో దూసుకెళ్తుంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్ లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక, కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు సిద్ధం అవుతున్నాయి. కాగా, గాంధీభవన్‌కు రేవంత్ రెడ్డి భారీ ర్యాలీతో బయలుదేరారు. డీకే శివకుమార్ సైతం ఆయన వెంట ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ర్యాలీకి తరలివస్తున్నారు. ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తుండటంతో రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా భద్రత పెంచారు.
Next Story






